నవతెలంగాణ హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు.. వాంగ్మూలం రికార్డు చేశారు. కేటీఆర్, రాధాకిషన్‌రావు.. ఇద్దరినీ కలిపి సిట్ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేసన్ లో […]
The post Phone tapping: ముగిసిన కేటీఆర్ విచారణ…7గంటల పాటు ప్రశ్నించిన సిట్ appeared first on Navatelangana.
Leave A Comment