• Login / Register
  • Site Logo

    Live : ఏపీ మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందజేత - ప్రత్యక్ష ప్రసారం

    Rss వార్తలు

    ఏపీ డీఎస్సీ విజేతలకు విద్యాశాఖ నియామక పత్రాలను అందజేస్తోంది. ఇందుకోసం అమరావతిలోని సచివాలయం సమీపంలో సభను ఏర్పాటు చేశారు. ఇందుకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్​తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యక్షప్రసారం ఇక్కడ వీక్షించండి….

    Read More...

    Leave A Comment