నవతెలంగాణ తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వడ్ల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఆర్టీసీఆ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మెట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. […]
The post Karimnagar: మరో బస్సు ప్రమాదం… వడ్ల ట్రాక్టర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు appeared first on Navatelangana.
Leave A Comment