నవతెలంగాణ -పెద్దవంగర: రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలకు మండలంలోని చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. శుక్రవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చెకుముకి పోటీల్లో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి రాపోలు రవి కీర్తన్, 8వ తరగతి విద్యార్థి ఆవుల అశ్విత్ లు రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అర్రోజు విజయ్ కుమార్ తెలిపారు. కాగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ […]
The post JVV: రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలు చిట్యాల విద్యార్థులు appeared first on Navatelangana.
Leave A Comment