• Login / Register
  • Site Logo

    INDvsPAK: టాస్ గెలిచిన పాక్.. భారత్ బ్యాటింగ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: T20WCలో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా కాసేపట్లో ఇండియాతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల కెప్టెన్లు సూర్య, సల్మాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య, హార్దిక్, దూబే, రింకు, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా PAK: అయూబ్, ఫర్హాన్, సల్మాన్, బాబర్, నవాజ్, షాదాబ్, ఫహీమ్, ఉస్మాన్, షాహీన్, అబ్రార్, తారిఖ్

    The post INDvsPAK: టాస్ గెలిచిన పాక్.. భారత్ బ్యాటింగ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment