నవతెలంగాణ – హైదరాబాద్: పలువురు ప్రముఖులకు లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్నట్లు తాజాగా బయటపడింది. అమెరికా న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఎప్ స్టీన్ ఫైల్స్ లో నార్వే దౌత్యవేత్త మోనా జూల్ పేరు 33 చోట్ల ప్రస్తావనకు వచ్చింది. ఎప్ స్టీన్ తన వీలునామాలో మోనా ఇద్దరు పిల్లలకు 10 మిలియన్ డాలర్లు రాయడం మరింత సంచలనం సృష్టించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో నార్వే విదేశాంగ శాఖ […]
The post Epstein files: నార్వే దౌత్యవేత్త మోనా జూల్ రాజీనామా appeared first on Navatelangana.
Leave A Comment