నవతెలంగాణ-జక్రాన్ పల్లి మండలంలోని మనొహరబాద్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ ఉప సర్పంచ్ అల్లూరి లక్ష్మి లింబారెడ్డి అందజేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయటం జరిగిందని పంపిణీ చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు . కూడాల పెద్ద గంగారంకి రూ.60000, పాట్కూరి గున్నవ్వకి రూ.17000, ఆరే ముని పెళ్లి పోసానికి రూ.15000 పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లూరిలక్ష్మి లింభారెడ్డి, […]
The post CM Relief Fund : చెక్కుల పంపిణీ చెసిన సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment