నవతెలంగాణ-హైదరాబాద్: బృహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్ ఎన్నిక వాయిదా పడింది. జనవరి 31న జరగాల్సిన మేయర్ ఎన్నిక ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా పడింది. బీఎంసీ మేయర్ పోస్టును లాటరీ పద్ధతిలో మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ, శివసేన కార్పొరేటర్లు గ్రూప్ రిజిస్ట్రేషన్లను ఫైనలైజ్ చేయకపోవడంతో మేయర్ ఎన్నికల ప్రక్రియలో అవాంతరం తలెత్తింది. పోటీలో ఉన్న కూటములన్నీ భాగస్వామ్య ఒప్పంద పత్రాలను మున్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో సమర్పించడం తప్పనిసరి. అంతవరకూ ఎన్నికల ప్రక్రియను […]
The post BMC మేయర్ ఎన్నిక వాయిదా appeared first on Navatelangana.
Leave A Comment