నవతెలంగాణ హైదరాబాద్: ఆడియో టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి అయిన సెన్ హైజర్, రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా తమ ప్రీమియం ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 16 నుండి ప్రైమ్, నాన్ ప్రైమ్ వినియోగదారులందరికీ ప్రారంభమవుతుంది. ప్రైమ్ మెంబర్లకు జనవరి 15 అర్ధరాత్రి నుండే ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. సెన్ హైజర్ అగ్రశ్రేణి ఉత్పత్తులపై వినియోగదారులు 24నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ, ఎంపిక చేసిన బ్యాంక్కార్డులపై అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. ప్రొఫైల్ […]
The post Amazon Republic Day Sale: సెన్ హైజర్ డిస్కౌంట్ ఆఫర్లు appeared first on Navatelangana.
Leave A Comment