బ్యాంక్ బలమైన వృద్ధి వేగాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం ఏకంగా రూ.804 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో (Year-on-Year) పోలిస్తే 19.4% అధిక పెరుగుదల. నవతెలంగాణ న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇవాళ, 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్వార్టర్) సంబంధించిన తమ ఆర్థిక ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. బ్యాంక్ చరిత్రలో మొట్ట మొదటి సారిగా, ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం (Quarterly Revenue) రూ. 800 కోట్ల మార్కును విజయవంతంగా […]
The post Airtel Payments Bank: త్రైమాసికంలో తొలిసారి రూ.800 కోట్ల మైలురాయి appeared first on Navatelangana.
Leave A Comment