• Login / Register
  • Site Logo

    9 మంది గంజాయి నిందితుల అరెస్ట్

    Rss వార్తలు

    1.1కిలోల ఎండు గంజాయి స్వాదీనంనవతెలంగాణ – మిర్యాలగూడ అక్రమ గంజాయి రవాణా చేస్తున్న 9 మంది అంతరాష్ట్ర గంజాయి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఏపీ రాష్ట్రంలోని మాచర్లకు చెందిన ఇప్పటోళ్ల అమరలింగం, మిర్యాలగూడ పట్టణానికి చెందిన మహ్మమద్ జునైద్లీ, మహమ్మద్ గౌస్, షేక్ జావిద్, బొడ్డు శ్యామ్, పులిజాల లక్ష్మీనారాయణ, నాశబోయిన గణేష్, బొమ్మాజి గౌతమ్నంద, మహమ్మద్ తాజొద్దిన్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం […]

    The post 9 మంది గంజాయి నిందితుల అరెస్ట్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment