జర్నలిస్టులకు సమాచార కమిషనర్ పిలుపుకలెక్టర్లకు లేఖ నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌జర్నలిస్టులు ఈనెల తొమ్మిదో తేదీ నుంచి సమాచార శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు, వాటిలో విధులు నిర్వర్తించే జర్నలిస్టులకు సూచించారు. జీవోలు 252 ద్వారా అక్రిడిటేషన్ల మార్గదర్శకాలు, జీవో 103 ద్వారా సవరణల […]
The post 9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తులు appeared first on Navatelangana.
Leave A Comment