– నన్ను గెలిపిస్తే వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తా – అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి మున్సిపల్ లోని తొమ్మిదవ వార్డులో సోమవారం అవార్డు అభ్యర్థి ఉర్దూండ వనిత తో కలిసి షబ్బీర్ అలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నిలబెట్టిన ఉర్దూండ వనితకు మీరు అందరూ కలిసి ఓట్లు వేయాలని, మీరు ఓట్లు వేయడం వల్ల మీ వార్డ్ మీరు ఊహించిన దానికన్నా […]
The post 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వనిత ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment