రూ.123 కోట్ల బడ్జెట్‌తో ఐదు లక్షల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే యత్నం‘స్టేషన్’లో చేపపిల్లలు, రొయ్యల పెంపకం కేంద్రంఅంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధం ఓటుహక్కు, రాజ్యాంగంసద్వినియోగం చేసుకోవాలి : మంత్రి వాకిటి శ్రీహరి నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రంలో రూ.123కోట్లతో 84 కోట్ల చేప పిల్లలు, 20 కోట్ల రొయ్య పిల్లలను వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ […]
The post 84కోట్ల చేపపిల్లలు పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment