• Login / Register
  • Site Logo

    8 నెలల ప్రెగ్నెన్సీతో పోటీ..గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్ణాటకకు చెందిన మేఘనా సజ్జనార్ 8 నెలల ప్రెగ్నెన్సీతో క్రీడా పోటీల్లో పాల్గొని అదరగొట్టారు. ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో బ్రాంజ్, టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్ఫూర్తి, వైద్యుల సలహాతోనే ధైర్యంగా పోటీల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. కుటుంబం, కోచ్‌ల ప్రోత్సాహంతోనే మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు.

    The post 8 నెలల ప్రెగ్నెన్సీతో పోటీ..గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment