మాజీ న్యాయమూర్తి రంజన్ దేశారు నేతృత్వంలో ముగ్గురితో కమిటీ18 నెలల్లో కేంద్రానికి సిఫారసులు1.19 కోట్ల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు లబ్ది2025-26 రబీ సీజన్‌లో రూ.37,952 కోట్ల సబ్సిడీకి ఆమోదం నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్ర ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పింఛనర్ల జీతాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8వ వేతన సంఘానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రబీ సీజన్ 2025-26కు గానూ ఎరువులపై రూ.37, 952 కోట్ల […]
The post 8వ వేతన సంఘానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం appeared first on Navatelangana.
Leave A Comment