నవతెలంగాణ – నకిరేకల్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ( సిఐటియు) జిల్లా మహాసభలు ఈనెల 8న నకిరేకల్ పట్టణంలోని దొడ్డయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వంటేపాక వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడి శెట్టి నాగమణి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మహాసభలకు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. మహాసభలకు టీచర్స్ హెల్పర్స్ యూనియన్ […]
The post 8న నకిరేకల్ లో అంగన్వాడీల జిల్లా మహాసభలు appeared first on Navatelangana.
Leave A Comment