నవతెలంగాణ-హైదరాబాద్: భారత తీర రక్షక దళం (ఐసిజి) మంగళవారం 79 మంది సిబ్బంది సహా మూడు బంగ్లాదేశ్ ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. ఉత్తర బంగాళాఖాతంలో భారత దేశ ఎక్సిక్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఇఇజెడ్)లోపల అక్రమంగా చేపలు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 15,16 తేదీల మధ్య అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐఎంబిఎల్) వెంబడి నిఘా నిర్వహిస్తుండగా వారు పట్టుబడ్డారు. ఐసిజి అందించిన వివరాల ప్రకారం.. గస్తీ బృందాలు భారత జలాల్లో బోట్లను గుర్తించాయని, ఇవి […]
The post 79మంది బంగ్లాదేశ్ మత్స్యకారుల అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment