ముఖ్య అతిథులుగా యూరోపియన్ సభ్యులు ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయన్ హాజరునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోసోమవారం నాడు దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్యపథ్ నుండి ఈ వేడుకలకు ప్రారంభిస్తారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి జాతీయ యుద్ధ స్మారకచిహ్నం వరకు విస్తరించి ఉన్న కర్తవ్య పథ్ 150 ఏండ్ల […]
The post 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్యపథ్ ముస్తాబు appeared first on Navatelangana.
Leave A Comment