• Login / Register
  • Site Logo

    7న రిటైర్డ్ ఉద్యోగుల చలో హైదరాబాద్ గోడ పత్రిక ఆవిష్కరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాల రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మిరెడ్డి తెలిపారు. మంగళవారం గద్వాల పట్టణం పాత హౌసింగ్ బోర్డు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో  విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం.‌లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.చక్రధర్  కోశాధికారి బీసిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల సాధనకై నవంబర్ 7న భారీ నిరసన దీక్ష చేపట్టినట్టు తెలిపారు. ఈ […]

    The post 7న రిటైర్డ్ ఉద్యోగుల చలో హైదరాబాద్ గోడ పత్రిక ఆవిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment