• Login / Register
  • Site Logo

    6 చందుర్తి ఫోటో 01 సైకిలు పంపిణీ చేస్తున్న వికాస రావు

    Rss వార్తలు

    విద్యార్థులే దేశ భవిష్యత్భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాస రావునవతెలంగాణ-చందుర్తివిష్యర్తులే దేశ భవిష్యత్ అని భాజపా వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నామనే వికాస రావు అన్నారు.గురువారం చందుర్తి-మాల్యాల గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల కు సైకిలు పంపిణి చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.విద్యార్థులకు రవాణా  సౌకర్యార్థం సైకిల్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరి కొండ శ్రీనివాస్, మొకిలే విజేందర్,రాకేష్ ,గంగాధర్ పాల్గొన్నారు. 

    The post 6 చందుర్తి ఫోటో 01 సైకిలు పంపిణీ చేస్తున్న వికాస రావు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment