ఆఫ్రికన్ దేశాలకు చైనా బాసటమే 1 నుంచి అమల్లోకి..ట్రంప్ టారిఫ్‌లకు భిన్నంగా జిన్‌పింగ్ ముందడుగుబీజింగ్: అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లతో దడపుట్టిస్తుంటే… చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అందుకు భిన్నంగా దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నారు. తాజాగా చైనా, ఆఫ్రికన్ ఖండం మధ్య ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకునే లక్ష్యంతో కీలక ముందడుగు వేశారు. మే 1 నుంచి దాదాపు అన్ని ఆఫ్రికన్ దేశాల వస్తువులపై దిగుమతి సుంకాలను బీజింగ్ తొలగిస్తుందని […]
The post 53 దేశాలపై సుంకాలు రద్దు appeared first on Navatelangana.
Leave A Comment