భారత్-ఏపై సఫారీ-ఏ గెలుపు బెంగళూరు : భారత్-ఏపై దక్షిణాఫ్రికా-ఏ మెరుపు విజయం సాధించింది. సఫారీలకు 417 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా… మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్‌దీప్ యాదవ్ వంటి మేటి బౌలర్లను ఎదుర్కొని ఆ జట్టు 5 వికెట్ల తేడాతో రెండో అనధికార టెస్టులో గెలుపొందింది. ఓపెనర్లు జోర్డాన్ (91, 123 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), లెసోగో (77, 174 బంతుల్లో 11 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కి […]
The post 417 సరిపోలేదు appeared first on Navatelangana.
Leave A Comment