‘ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్‌సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో ‘కల్ట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. భారతదేశంలో తొలి స్లాషర్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్‌లో ఇప్పటివరకు చూడని కొత్త ప్రయత్నంగా నిలవనుంది. గురువారం మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విశ్వక్‌సేన్ చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలి, […]
The post 40 మంది కొత్త నటీనటులతో.. appeared first on Navatelangana.
Leave A Comment