మొరిగాడి భాగ్య లక్ష్మి అజయ్ నవతెలంగాణ – ఆలేరు రూరల్ ఆలేరు మున్సిపాలిటీలో సీపీఐ(ఎం) పార్టీ నుండి నాలుగో వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాటమయ్య నగర్,చింతల్ బస్తి,సుభాష్ నగర్,శివాలయం వీధి లలో ఓటర్లతో వారు మాట్లాడుతూ.. నాలుగో వార్డ్ ప్రజలకు ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాలలో ఉన్నట్లు నాలుగో వార్డు సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని ఆమె అన్నారు. పట్టణంలో సీపీఐ (ఎం) పార్టీ పేదలకు ఇల్లు […]
The post 4 వ వార్డు సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment