• Login / Register
  • Site Logo

    4 వేల పరుగుల మైలురాయి దాటిన కేఎల్ రాహుల్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండియ‌న్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో కొత్త మైలురాయి చేరుకున్నాడు. టెస్టుల్లో అత‌ను 4 వేల ప‌రుగుల వ్య‌క్తిగ‌త మైలురాయి దాటాడు. సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో అత‌ను ఆ ఫీట్ అందుకున్నాడు. ఇక కోల్‌క‌తా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఔట‌య్యాడు. అత‌ను 82 బంతుల్లో 29 ర‌న్స్ చేశాడు. రాహుల్‌, సుంద‌ర్ రెండో వికెట్‌కు 57 ర‌న్స్ జోడించారు. రాహుల్ 27 […]

    The post 4 వేల ప‌రుగుల మైలురాయి దాటిన కేఎల్ రాహుల్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment