తెలంగాణ విద్యుత్ సంస్థల్లో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలిలేదంటే అన్ని సంఘాలకు గుర్తింపు హోదా ఇవ్వాలి : టీజీయూఈఈయూ హెచ్ 1828 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.గోవర్ధన్ నవతెలంగాణ-సిటీబ్యూరో”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989లో ఏపీఎస్‌ఈబీగా ఉన్న రోజుల్లో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో గుర్తింపు ఎన్నికలు జరిగాయి. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం రెండేండ్లకోసారి గుర్తింపు ఎన్నికలు జరగాల్సి ఉంది.. అయినా 36 ఏండ్లుగా జరగడం లేదు..” అని టీజీయూఈఈయూ హెచ్ 1828 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.గోవర్ధన్ తెలిపారు. ఈ […]
The post 36 ఏండ్లుగా ఎన్నికల్లేవ్.. appeared first on Navatelangana.
Leave A Comment