• Login / Register
  • Site Logo

    31న నిరుద్యోగుల సింహగర్జనకు సీపీఐ(ఎం) మద్దతు

    Rss వార్తలు

    సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌జాబ్‌నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 31న ఇందిరా పార్కు వద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగుల సింహగర్జనకు మద్దతిస్తున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రక టించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం(ఎంబీభవన్‌)లో ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించి ఆ […]

    The post 31న నిరుద్యోగుల సింహగర్జనకు సీపీఐ(ఎం) మద్దతు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment