• Login / Register
  • Site Logo

    30న విద్యాసంస్థల బంద్: ఎస్ఎఫ్ఐ

    Rss వార్తలు

    నవతెలంగాణ – వనపర్తిఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యపై అక్టోబరు 30న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేయాలని ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది పిలుపునిచ్చారు. బందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను వనపర్తి జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బంద్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలకు వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం బకాయిపడిన 8,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ మొత్తాలను వెంటనే […]

    The post 30న విద్యాసంస్థల బంద్: ఎస్ఎఫ్ఐ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment