నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా క్రీడాకారులకు ,ఈనెల 30 న నిజామాబాద్ ,కామారెడ్డి జిల్లాల ఎస్ జి ఎఫ్ అండర్ 17 బాల బాలికల జూడో రాష్ట్రస్థాయి క్రీడల కొరకై సెలక్షన్స్ నిజామాబాద్ డి ఎస్ ఏ స్విమ్మింగ్ పూల్ నందు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారని నిజామాబాద్ జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు తో పాటు ఒరిజినల్ […]
The post 30న జూడో ఎంపికలు appeared first on Navatelangana.
Leave A Comment