సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న వాట్సాప్ మీసేవ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ మీసేవ విధానం ద్వారా ఇప్పటివరకు 3.25 లక్షల మంది డిజిటల్ సేవలు అందుకున్నారని సీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2025 నవంబర్ 18న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ వాట్సాప్ మీసేవ సర్వీసును ప్రారంభించారు. వాట్సాప్ సేవలతో ఆశించిన మేరకు పౌర సేవలు వేగం పుంజుకోవటంతో పాటు దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరింత చేరువైంది. […]
The post 3.25 లక్షల మందికి డిజిటల్ సేవలు appeared first on Navatelangana.
Leave A Comment