రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూక’. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలే’ ద్వారా రామ్ తన సింగింగ్ డెబ్యూ చేస్తూ, అందరినీ ఆకట్టుకున్నారు. రెండవ పాట ‘పప్పీ షేమ్’ డిఫరెంట్వైబ్‌తో అలరించింది. ఈ సాంగ్‌కి రామ్ స్వయంగా వాయిస్ ఇచ్చారు. సోమవారం మేకర్స్ […]
The post 3వ పాటగా ‘చిన్ని గుండెలో..’ appeared first on Navatelangana.
Leave A Comment