బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆదివారం మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 3డీలోనూ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ‘బాలకృష్ణ అభిమానులు, ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సినిమాని 3డీ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నాం. త్రీడీలో ఈ సినిమా చూసిన […]
The post 3డీలోనూ ‘అఖండ 2’ appeared first on Navatelangana.
Leave A Comment