నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ వరుస వికెట్లు కోల్పోతోంది. ఐదు ఓవర్లలోపే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (5), సంజు శాంసన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1), అక్షర్ పటేల్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. తిలక్ వర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఒక వికెట్ తీశాడు. అభిషేక్ శర్మ (24), హర్షిత్ రానా క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లకు స్కోరు […]
The post 2nd T20..కష్టాల్లో భారత్ appeared first on Navatelangana.
Leave A Comment