నవతెలంగాణ – నిజామాబాద్ సిటీనిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రయివేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 29న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి. పి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు ముతూట్ ఫైనాన్స్ , బ్లింకిట్ కంపెనీల వారు సేల్స్ మేనేజర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, ఇంటర్న్షిప్, పికెర్స్ , పాకెర్స్ కలవు అందుకు ఇంటర్, ఏదైనా డిగ్రీ చదువుకున్నావారు, నిజామాబాదు, అర్ముర్, బోధన్, నిర్మల్, బాన్సువాడ […]
The post 29న యువతకు జాబ్ మేళా appeared first on Navatelangana.
Leave A Comment