• Login / Register
  • Site Logo

    29న జిల్లా సీనియర్ క్రీడాకారుల సాఫ్ట్ బాల్ ఎంపికలు..

    Rss వార్తలు

    నవతెలంగాణ –  ఆర్మూర్ఈనెల 29న జిల్లా సీనియర్ క్రీడాకారుల పురుషుల ఎంపిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల  క్రీడ మైదానంలో మహిళల ఎంపిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల సుద్ధపల్లి క్రీడామైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ లు మంగళవారం తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు జిల్లా కోచ్ లు నరేష్  మౌనికలకు రిపోర్ట్ చేయాలని కోరినారు. 

    The post 29న జిల్లా సీనియర్ క్రీడాకారుల సాఫ్ట్ బాల్ ఎంపికలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment