నవతెలంగాణ – ధర్మసాగర్గొర్ల కాపరులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల29 జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ను జయప్రదం చేయాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య గొర్ల కాపర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోయాదవ కమిటీ హాల్ లో మండల కమిటీ సమావేశం తొట్టె భీమన్న అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లింగయ్య హాజరై మాట్లాడారు. గొర్రెలు, మేకలకు సంవత్సరానికి ఉన్న మూడుసార్లు […]
The post 29న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి: కే.లింగయ్య appeared first on Navatelangana.
Leave A Comment