• Login / Register
  • Site Logo

    27 నుంచి జాతీయ కబడ్డీ పోటీలు

    Rss వార్తలు

    బ్రోచర్‌ ఆవిష్కరించిన క్రీడామంత్రి వాకిటి శ్రీహరి నవతెలంగాణ-హైదరాబాద్‌ ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్‌ మహిళల చాంపియన్‌షిప్‌కు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో 30 రాష్ట్రాల జట్లు జాతీయ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. 2018 తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ కబడ్డీ పోటీల బ్రోచర్‌ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడలకు ఎంపిక […]

    The post 27 నుంచి జాతీయ కబడ్డీ పోటీలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment