• Login / Register
  • Site Logo

    260 పోస్టులు..పరీక్ష లేకుండానే ఎంపిక

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇండియన్ నేవీ 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీతోపాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. జీతం రూ.1.25-1.5 లక్షలు. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు https://www.joinindiannavy.gov.in/‌లో చూడవచ్చు

    The post 260 పోస్టులు..పరీక్ష లేకుండానే ఎంపిక appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment