ఎస్ కేర్ సాబీర్ పాషా.. నవతెలంగాణ – మణుగూరుడిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా బుధవారం మణుగూరు మండలం సాంబయ్య గూడెం గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా సమక్షంలో సిపిఐ పార్టీలో చేరారు. వీరికి ఎర్ర జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో సిపిఐ […]
The post 26న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి.. appeared first on Navatelangana.
Leave A Comment