• Login / Register
  • Site Logo

    24 గంటల వ్యాపారాలకు సర్కార్ అనుమతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు, వ్యాపారస్తులకు తీపి కబురు అందించింది. రంజాన్ మాసంలో రాత్రంతా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల వ్యాపార వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. హలీమ్ సెంటర్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల ఆదేశాలు జారీ అయ్యాయి. 2026లో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందులకు ప్లాన్ చేస్తున్నాయి.

    The post 24 గంటల వ్యాపారాలకు సర్కార్ అనుమతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment