నవతెలంగాణ-గోవిందరావుపేట మండలంలోని పస్రా పోలీసులు 24 గంటల్లో దొంగతన కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.16 లక్షల సొత్తు రికవరీ ఈనెల 08.11.2025 రాత్రి బుస్సాపూర్ గ్రామానికి చెందిన పుల్యాల రజిని ఇంట్లో జరిగిన దొంగతనంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పస్రా ఎస్ఐ తేదీ 9.11.2025 న క్రైమ్ నంబర్ 249/2025 U/s 331(4), 305(a) బి ఎన్ ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు గ్రేవ్ నేచర్ కావడంతో, దానిని వెంటనే సీఐ […]
The post 24 గంటల్లో దొంగతనం కేసును చేదించిన పసర పోలీసులు appeared first on Navatelangana.
Leave A Comment