– మేనిఫెస్టో అమలే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థి హామీనవతెలంగాణ-సదాశివపటసదాశివపేట పట్టణంలోని 22వ వార్డులో మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన గారెల గౌరీదేవి తుల్జారం శుక్రవారం నాడు వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి తన కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా గౌరీదేవి మాట్లాడుతూ, ఎన్నికల హామీలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని […]
The post 22వ వార్డులో గారెల గౌరీదేవి ఇంటింటి ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment