– అర్ధరాత్రి పోలీసులు, అధికారుల హైఅలర్ట్– పునరావాసానికి బొక్కల గడ్డ, మోతి నగర్ ప్రాంతాల ప్రజలు– అర్ధరాత్రి పరిస్థితులను పరిశీలించిన నగర మున్సిపల్ కమిషనర్నవతెలంగాణ- గాంధీ చౌక్ : ఖమ్మం అర్బన్- రూరల్ మండలాల మధ్య ఉన్న మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మొంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు వచ్చి మున్నేరులో చేరుతుండటంతో క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రి 7 గంటల వరకు 18 అడుగుల వద్ద ఉన్న మున్నేరు అర్ధరాత్రి 12 […]
The post 21 అడుగులకు మున్నేరు..లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నఅధికారులు appeared first on Navatelangana.
Leave A Comment