• Login / Register
  • Site Logo

    2029లో జమిలి ఎన్నికలు: సీఎం రేవంత్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉండనున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు బుల్లెట్ రైలు వచ్చిందని తెలిపారు. బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టుకు ఫ్యూచర్‌ సిటీకి 500-700 ఎకరాలు ఇవ్వనున్నట్టు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘ఎన్టీఆర్‌ జాతీయ నాయకుడు.. ఆయకు భారతరత్న ఇవ్వలి.. అమీర్‌పేటలో […]

    The post 2029లో జమిలి ఎన్నికలు: సీఎం రేవంత్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment