నవతెలంగాణ-హైదరాబాద్: 2027 జనగణనలో పౌరుల కులాన్ని నమోదు చేసేందుకు అనుసరించే ప్రక్రియను ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. పిటిషన్‌దారు, విద్యావేత్త ఆకాష్ గోయల్ పిల్‌లో చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని, భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ కార్యాలయాన్ని ఆదేశించింది. కుల సమాచారాన్ని గుర్తించడానికి ”ముందుగా నిర్ణయించిన డేటా” లేదని ధర్మాసనం తెలిపింది. ”ఈ ప్రక్రియ జనాభా గణన చట్టం 1958, మరియు 1990 రూపొందించిన నిబంధనల ప్రకారం నియంత్రించబడుతుంది. జనగణన […]
The post 2027 జనగణనలో కుల నమోదుపై పిల్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు appeared first on Navatelangana.
Leave A Comment