• Login / Register
  • Site Logo

    20 మంది పిల్లలను స్టూడియోలో బంధించిన వ్యక్తి… పోలీస్ కాల్పుల్లో మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ ముంబై: ఒక వ్యక్తి సుమారు 20 మంది పిల్లలను స్టూడియోలో నిర్బంధించాడు. తన డిమాండ్ల కోసం కొందరితో మాట్లాడాలంటూ వీడియో రిలీజ్‌ చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్‌ కాల్పుల్లో ఆ వ్యక్తి మరణించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. పోవై ప్రాంతంలోని ఆర్‌ఏ స్టూడియోలో యాక్టింగ్‌ క్లాసులు జరుగుతుంటాయి. కాగా, రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఆ స్టూడియోలో పని చేస్తున్నాడు. అతడికి యూట్యూబ్ ఛానెల్ […]

    The post 20 మంది పిల్లలను స్టూడియోలో బంధించిన వ్యక్తి… పోలీస్ కాల్పుల్లో మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment