తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లు తమకు ప్రభుత్వం నుంచి రావలసిన పెండింగ్ బిల్లులు విడుదల కోసం ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్టు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు పి.నారాయణ రెడ్డి, పి.కృష్ణమూర్తి తదితరులు రాష్ట్ర ప్రభుత్వ […]
The post 18 నుంచి పెన్షనర్ల రిలే నిరాహార దీక్షలు appeared first on Navatelangana.
Leave A Comment