హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహణహెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్50 దేశాల నుంచి హాజరుకానున్న 3 వేల మంది ప్రతినిధులు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సదస్సుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న బయోఏషియా సదస్సు ఈనెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగనుంది. ఆ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సంయుక్తంగా ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ కూడా హాజరుకానున్నారు. ”టెక్‌బయో అన్‌లీష్డ్: ఏఐ, […]
The post 17,18 తేదీల్లో బయో ఏషియా సదస్సు appeared first on Navatelangana.
Leave A Comment