• Login / Register
  • Site Logo

    166 మెడికల్ షాపులకు నోటీసులు : డీసీఏ

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రవ్యాప్తంగా 166 మెడికల్‌ షాపులకు డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ (డీసీఏ) షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా షెడ్యూల్‌ హెచ్‌ 1, షెడ్యూల్‌ ఎక్స్‌ పరిధిలోకి వచ్చే మందులను చట్టవిరుద్ధంగా అమ్ముతున్నట్టు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు గుర్తించారు. ఈ దాడుల సందర్భంగా మెడికల్‌ షాపులు పలు రకాల నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు బయటపడిందని డీసీఏ డీజీ షాహనవాజ్‌ ఖాసీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరణ తీసుకున్న తర్వాత […]

    The post 166 మెడికల్‌ షాపులకు నోటీసులు : డీసీఏ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment